videos
రోగి సంరక్షణలో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లక్ష్యం ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వ్యాధిపై కాకుండా మొత్తం వ్యక్తిపై ఎలా దృష్టి పెడుతుంది? ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ఉపయోగించే కొన్ని సాధారణ చికిత్సలు ఏమిటి? దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. ప్రత్యూష సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
