videos
షుగర్ టెస్ట్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాలి..?
సాక్షి లైఫ్ : డయాబెటీస్ ఉన్నవారు తేనే తినకూడదా..? చక్కర వ్యాధి ఉంటే ఎలాంటి ఆర్గాన్ లు దెబ్బతినే అవకాశం ఉంది..? రిఫైన్డ్ కార్బ్ డైట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందా..? మూడునెలలు గడవకముందే హెచ్ బీ ఏ వన్ సి టెస్ట్ చేపిస్తే సరైన ఫలితాలు రావా..? ఇన్సులిన్ వాడడం వల్ల బరువు పెరుగుతారా..? ఎలాంటి వారికి ఇన్సులిన్ అవసరం ఉంటుంది..? మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..? ఎలాంటి డైట్ తీసుకుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి..? షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకి భోజనం ఎన్నిసార్లు చేస్తే మంచిది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డయాబెటాలజిస్టు డా. దిలీప్ గుడె సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
