videos
ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తీసుకోవాలి..?
సాక్షి లైఫ్: పిల్లలకు అందించే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏమిటి..? పెరుగుతున్న చిన్నారులు రోజుకు ఎంత నీరు తాగాలి..? ఎదుగుతున్న పిల్లలకు అవసరమైన ఐరన్ ను పొందాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..?లాక్టోస్ ఇంటోలరెన్స్ ఉన్న పిల్లలకు కాల్షియం పొందడానికి ఏమేం తినాలి.. ? పెరుగుతున్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి నివారించాల్సిన ఆహారాలు ఏమిటి..? పెరుగుతున్న పిల్లలకి వారి ఆహారంలో అవసరమైన కీలక పోషకాలు ఏమిటి..?ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల విషయంలో చిన్నారులకు ఏమేం నేర్పించాలి..? పెరుగుతున్న పిల్లలకు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు , కొవ్వుల సమతుల్యత అవసరం. వీటిలోని అత్యంతగా ప్రధానమైన పోషకాలు ఉన్నాయి. అందుకోసం కోసం కావాల్సిన ప్రోటీన్లు మాంసాలు, చేపలు, గుడ్లు, బీన్స్ , గింజలలో లభిస్తాయి. బలమైన ఎముకలు, దంతాల కోసం కాల్షియం చాలా అవసరం. వీటిని పొందాలంటే ఏమేం తీసుకోవాలి..?ఆహారంలో తగినంత ప్రొటీన్‌ని పొందాలంటే..? ఎక్కువగా ఏమి తినాలి..?
అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు వనజ రామిశెట్టి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
