videos
షుగర్ ఉంటే ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..?
సాక్షి లైఫ్ : అసలు డయాబెటీస్ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది..? షుగర్ ఉంటే ఏమేం పండ్లు తినాలి..? ఏమేం తినకూడదు..? మధుమేహ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? షుగర్ ఉన్నవారు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది..? షుగర్ ఉంటే ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. ఆనందసాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
