videos
ఎలాంటి జీవనశైలి అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి?
సాక్షి లైఫ్ : మెదడులో రక్తం గడ్డకట్టడం అంటే ఏమిటి? రక్తం గడ్డకట్టడం వల్ల స్ట్రోక్ ఎలా వస్తుంది? మెదడు స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు ఏమిటి? మెదడు స్ట్రోక్ హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి? మెదడులో గడ్డకట్టడాన్ని ఎలా నిర్ధారిస్తారు? ఇస్కీమిక్, హెమరేజిక్ స్ట్రోక్ మధ్య తేడాలు ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. సందేశ్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
