videos
జన్యుపరమైన సమస్యలు రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : పిల్లలకు కనడానికి ముందుగా ఎలాంటి టెస్టులు చేపించడం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడొచ్చు..? వివాహానికి ముందు జన్యుపరమైన వ్యాధుల ప్రమాదాలను గుర్తించడానికి ఇద్దరు భాగస్వాములకు జన్యు పరీక్ష చేయించుకోవడం మంచిది కాదా? సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా లేదా టే-సాక్స్ వ్యాధి వంటి వాటికి ఎలాంటి టెస్టులు చేయించాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఫెటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. శ్రీనాథ్ బూరగడ్డ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
