videos
కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : స్కాన్‌లు , బయాప్సీ వంటి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా, గడ్డ మృదువుగా ఉంటే అది ప్రమాదకరమా కాదు, గడ్డను తాకినప్పుడు నొప్పి లేకపోతే అది క్యాన్సర్ అయ్యే అవకాశముందా, ఒకేసారి ఒక్కటి కంటే ఎక్కువ గడ్డలు వస్తే ఏమి సూచిస్తుంది, గడ్డలు త్వరగా పెరగడం ఎంతవరకు ప్రమాదకరం, గడ్డపై చర్మం ముడుచుకుపోవడం లేదా గుంటలా కనిపించడం ఎందుకు జరుగుతుంది. శరీరంలో కనిపించే ప్రతి గడ్డ క్యాన్సర్ సంకేతమేనా, సాధారణ గడ్డలు ఎలా ఉంటాయి, అవి నొప్పితో ఉంటాయా లేదా నొప్పిలేకుండా ఉంటాయా, క్యాన్సర్ గడ్డలు ఎలా గుర్తించాలి, అవి కఠినంగా ఉంటాయా, గడ్డ పరిమాణం పెరుగుతుంటే అది ప్రమాద సూచనా, గడ్డ కదులుతుందా లేక ఒకే చోట స్థిరంగా ఉంటుందా అంటే ఏమిటి, చర్మం రంగు మారడం లేదా ఎర్రబడటం క్యాన్సర్ లక్షణమా, గడ్డతో పాటు నొప్పి, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు ఉంటే ఏమి అర్థం, ఎంతకాలం గడ్డ ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి, మహిళల్లో బ్రెస్ట్ గడ్డలను ఎలా గుర్తించాలి..? నొప్పి లేకుండా పెరుగుతున్న గడ్డలు ఎంతవరకు ప్రమాదకరం, గడ్డలు రాత్రిపూట ఎక్కువగా నొప్పి ఇవ్వడం ఏమైనా ప్రత్యేక కారణమా, శరీర బరువు అకస్మాత్తుగా తగ్గిపోతే గడ్డలతో సంబంధం ఉందా, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు గడ్డలతో కలిసి ఉంటే ఏమి అర్థం, గడ్డలపై పుళ్లు రావడం ఇన్ఫెక్షన్ సంకేతమా, రక్తస్రావం గడ్డలతో కలిపి కనిపిస్తే ఎంత సీరియస్, గడ్డలు హార్డ్‌గా మారడం ఏ దశలో జరుగుతుంది, పిల్లల్లో గడ్డలు కనిపిస్తే వెంటనే పరీక్షలు అవసరమా..? క్యాన్సర్ గడ్డలు, సిస్టులు మధ్య తేడా ఏంటి..? గడ్డలపై ఒత్తిడి పెడితే పరిమాణం మారుతుందా, లోపలి భాగాల్లో ఉన్న గడ్డలను ఎలా గుర్తించాలి, స్కాన్‌లో గడ్డ కనిపించిన వెంటనే అది క్యాన్సర్ అని భావించాలా, గడ్డలు తగ్గడానికి ఎంత సమయం పడుతుంది, డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఏ వివరాలు చెప్పాలి, రెండో అభిప్రాయం తీసుకోవడం అవసరమా, క్యాన్సర్ గడ్డలు, సిస్టులు మధ్య తేడా ఏమిటి, గడ్డలతో పాటు జ్వరము లేదా చెమటలు రావడం హెచ్చరిక సంకేతమా, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. రాము దాములూరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
