Keto Diet : కీటో డైట్ తో బరువు తగ్గొచ్చా..? ఎంతవరకు నిజం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కీటో డైట్, అట్కిన్స్ డైట్  పాటించకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడానికి, కొందరు కీటో డైట్ ప్లాన్‌ని అనుసరిస్తారు. కీటో డైట్ ని కీటో జెనిక్ డైట్‌ అని కూడా అంటారు. దీనిని తక్కువ కార్బ్ డైట్, తక్కువ కార్బ్ హై ఫ్యాట్ డైట్ అని కూడా అంటారు. కీటో డైట్‌లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కొంచెం కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, అత్యధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. దీని వల్ల శరీరానికి తగిన పోషకాలు పూర్తిస్థాయిలో అందకపోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.   

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

కీటో డైట్.. 

 ఈ డైట్ ప్రకారం.. సలాడ్, గింజలు, చీజ్, కాల్చిన కూరగాయలు, కాల్చిన చికెన్, చేపలు, డార్క్ చాక్లెట్‌లను తీసుకుంటారు. కీటో డైట్ చాలా ఖరీదైంది. ఈ ఆహారం దీర్ఘకాలంలో హానికరమని పరిశోధకులు చెబుతున్నారు.  

 

ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.