videos
సున్నితమైన చర్మానికి ఎలాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగపడుతాయి..?
సాక్షి లైఫ్ : ఆహారం చర్మ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ ,ఫిజికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ మధ్య తేడా ఏమిటి..? పొడి చర్మాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు..? జిడ్డు చర్మం కోసం మాయిశ్చరైజర్‌లో ఏ పదార్థాలు ఉండేలా చూడాలి? మొటిమలను ఎలా నివారించవచ్చు..? రొటీన్ లైఫ్ లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఎలా చేర్చుకోవచ్చు? సీరమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? సరైనదాన్ని ఎలా ఎంచువాలి..? చర్మం రకాన్ని గుర్తించడానికి ఉత్తమ మార్గం ఏమిటి..? మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..? ముఖాన్ని శుభ్రపరచడానికి ఉత్తమమైన పద్ధతులు ఏమిటి? రెటినాయిడ్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటి..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.
