సాక్షి లైఫ్ : లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌ను ఎంత తరచుగా చేయించుకోవాలి? కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే ఈ పరీక్ష ఎందుకు ముఖ్యము? వయస్సు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? మధుమేహ రోగులు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌ను ఎందుకు తప్పనిసరిగా చేయించుకోవాలి? అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ పరీక్ష అవసరమా? లిపిడ్ ప్రొఫైల్‌లో టోటల్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో ఏఏ రకాల కొవ్వుల స్థాయిలను గురించి తెలుసుకోవచ్చు..? గుండె ఆరోగ్యాన్ని లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా ఎలా అంచనా వేయవచ్చు..? ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? ఈ పరీక్షకు ముందు ఉపవాసం అవసరమా? లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే ఏమిటి? గుండెపోటు ప్రమాదాన్ని ఈ పరీక్ష ఎలా సూచిస్తుంది? లిపిడ్ ప్రొఫైల్ ఫలితాలు సాధారణంగా ఎంత ఉండాలి? కొలెస్ట్రాల్ నియంత్రణకు ఏ జీవనశైలి మార్పులు అవసరం? కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యసమస్యలు వస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.కరుణాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com