videos
కాలేయ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు ఎంటి?
సాక్షి లైఫ్ : కాలేయ ఆరోగ్యానికి నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఏ రకమైన పానీయాలకు దూరంగా ఉండాలి? కాలేయం శుభ్రం చేసే నేచురల్ డ్రింక్స్? ప్రాసెస్ చేసిన ఆహారం కాలేయ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కాలేయాన్ని శుద్ధి చేసే పండ్లు,కూరగాయలు ఏమిటి? కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఆహార పదార్థాలు ఏమిటి? కాలేయాన్ని శుభ్రం చేయడానికి తినాల్సిన వంటకాలు ఏమిటి? లివర్ డిటాక్సిఫికేషన్ కోసం మంచి ఆకుకూరలు ఏమిటి? లివర్ ఆరోగ్యం మెరుగుపరచడానికి ఏ ఆహారం సహాయపడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్టు డా. కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
