videos
వినికిడి లోపం ఎలాంటి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది..?
సాక్షి లైఫ్ : వినికిడి లోపం గురించి సామాజిక అవగాహన ఎంత ముఖ్యమైనది..? వినికిడి లోపంలో ఎన్ని రకాలున్నాయి ? వినికిడి లోపం లక్షణాలు ఏమిటి..? వినికిడి లోపానికి కారణాలు ఏమిటి..? వినికిడి లోపం కోసం చికిత్సలు ఏమిటి..? వినికిడి లోపం ప్రాథమిక రకం ఏమిటి? వినికిడి లోపాన్ని ఎలా నిర్ధారించవచ్చు..? వినికిడి సమస్యలను ఎలా నివారించవచ్చు..? అనే అంశాలకు సంబంధించి పలువురు ఈఎన్టీ డాక్టర్లు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెసుసుకోవాలంటే ఈ వీడియో చూసి వారి మాటల్లోనే తెలుసుకోండి..
