videos
నరాల బలహీనత వల్ల కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : వయస్సు పెరిగేకొద్దీ నరాలు ఎందుకు బలహీనపడతాయి..? నరాల బలహీనత వల్ల చేతులు వణుకుతాయా..? డయాబెటిస్ ఉన్నవారిలో నరాల సమస్యలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి..? నరాల నొప్పిని తగ్గించడానికి సహజ మార్గాలు ఏవి..? వేడి నీటి స్నానం నరాలకు మంచిదా..? నరాల బలహీనతకు అలసటతో సంబంధం ఉందా..? రోజూ నడక నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరు స్తుందా..?యోగా, ప్రాణాయామం నరాల ఆరోగ్యానికి ఎలా సహాయపడ తాయి..? విటమిన్ లోపం వల్ల నరాల బలహీనత వస్తుందా..? నరాల సమస్యలను తగ్గించడానికి ఏ పండ్లు, కూరగాయలు మంచివి..? ఒత్తిడి నరాలపై ఎలా ప్రభావం చూపుతుంది..? నిద్రలేమి నరాల బలహీనతకు కారణమా..? నరాల బలహీనత అంటే ఏమిటి..? నరాలు బలహీనపడడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? శరీరంలో నరాలు చచ్చుబడినట్లు అనిపించడానికి కారణం ఏమిటి.. నరాలు బలంగా ఉండేందుకు ఏ పోషకాలు అవసరం..? నరాల బలహీనతకు ఇంటి చిట్కాలు ఏవి..? రోజూ తీసుకోవాల్సిన ఆహారం ద్వారా నరాలను ఎలా బలపరచాలి..? నరాల సమస్యలకు వ్యాయామం ఎంతవరకు ఉపయోగపడుతుంది..? నరాల బలహీనత వల్ల తల తిరగడం జరుగుతుందా..? నరాలు చురుగ్గా పనిచేయడానికి ఏ హోమ్ రెమెడీస్ ఉపయోగపడతాయి..? ఆయిల్ మసాజ్ నరాల ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగకరం..? నరాల సమస్యలకు ఏ విటమిన్‌లు ముఖ్యంగా అవసరం..? విటమిన్ B12 లోపం నరాలపై ఎలా ప్రభావం చూపుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా.సి.ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
