videos
సైనసిటిస్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది..?
సాక్షి లైఫ్ :మద్యం సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయా..? చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండకాపోతే సైనస్ సమస్య మరింతగా పెరుగుతుందా..?అసలు సైనసిటిస్ అనేది ఎన్నిరకాలున్నది..? క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది తీవ్రమైంది..? సైనస్ ఉంటే చల్లని నీటితో కూడా తలస్నానం చేయకూడదా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..
