videos
గర్భిణీలు డాక్టర్ సూచించిన డైట్ ప్లాన్ పాటించడం ఎందుకు ముఖ్యం..?
సాక్షి లైఫ్ : గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి ప్రకృతితో సహాయపడే విధానాలు ఏంటి?గర్భిణీగా ఉన్నప్పుడు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏం చేయాలి? ఊబకాయం ఉన్న గర్భిణీలు మంచినిద్ర వల్ల ఏమిటి లాభం? చలికాలంలో గర్భిణీలు డీహైడ్రేషన్ ను నివారించడానికి ఏం చేయాలి? ఊబకాయం ఉన్న గర్భిణీలకు ఆహార నియమాలు ఎలా ఉండాలి? గర్భం లోపల బేబీ బరువుపెరగకుండా చూసుకోవడానికి గర్భిణీలు ఏమి చేయాలి? ఊబకాయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రొఫెషనల్ (డాక్టర్ లేదా డైటిషియన్ సలహా ఎందుకు తీసుకోవాలి?ఊబకాయంతో ఉన్న గర్భిణీలు ఎలాంటి వ్యాయామాలు చేయడం మంచిది? గర్భిణీగా ఉన్నప్పుడు ఊబకాయం వల్ల రక్తపోటు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటే ఏమి చేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ డైటిషియన్ డీటీ. దీప్తి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
