videos
ఎముక మజ్జ మార్పిడి ఎందుకు అవసరం..?
సాక్షి లైఫ్ : వివిధ రకాల ఎముక మజ్జ మార్పిడి ఏమిటి? అసలు ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియలో ఏమి జరుగుతుంది? ఎముక మజ్జ మార్పిడిలో రికవరీ ,సైడ్ ఎఫెక్ట్స్..? ఎముక మజ్జ దానం ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి? దాత నుంచి ఎముక మజ్జను ఎలా సేకరిస్తారు? ఎముక మజ్జ దానం విషయంలో దాతలు -గ్రహీతలు ఏ రకమైన జాగ్రత్తలు అవసరం? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ బోన్ మ్యారోవ్ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డా. బైరెడ్డి పూజిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
