ఎల్‌డిఎల్ ను నియంత్రించే అద్భుతమైన ఫుడ్..

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : అన్ని రకాల కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం కాదు. చెడు కొలెస్ట్రాల్ లోడెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డిఎల్) అని కూడా అంటారు. ఇది గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి దీనిని తగ్గించుకోవాల్సినవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం సహజంగా వీటిని తినడం ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.