గర్భధారణ సమయంలో అధిక బరువును నివారించడానికి ఉత్తమ ఆహార ప్రణాళిక..!
సాక్షి లైఫ్ : గర్భధారణ అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక మధురమైన, కీలకమైన దశ. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం, సరైన బరువు నిర్వహణ శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అత్యవసరం. గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగకుండా, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, అలాగే యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల తల్లికి, బిడ్డకు ఎంతో ఆరోగ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
సాక్షి లైఫ్ కు ప్రముఖ డైటీషియన్ దీప్తి గర్భిణులకు బరువు నియంత్రణకు సంబంధించిన విలువైన సలహాలను అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
