మెనోపాజ్ విషయంలో జీవనశైలి అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?

షేర్ చేయండి:
మెనోపాజ్ విషయంలో జీవనశైలి అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?

సాక్షి లైఫ్ : రుతుక్రమం ఆగిన మహిళలకు అందుబాటులో ఉన్న వివిధ రకాల హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీలు ఏమిటి? మెనోపాజ్ సమయంలో హెచ్‌ఆర్‌టిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీతో దుష్ప్రభావాలు..? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీతో పాటు మెనోపాజ్ నిర్వహణలో జీవనశైలి, ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తాయి..?

హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ప్రారంభించే ముందు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ సరిపోకపోతే రుతుక్రమం ఆగిన లక్షణాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ చికిత్సలు ఏమిటి..? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ సరైన ఎంపిక కాదా అని ఎలా గుర్తించాలి..? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ప్రారంభించడానికి ,ఆపడానికి మార్గదర్శకాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

గుండె ఆరోగ్యం, ఎముక సాంద్రతతో సహా దీర్ఘకాలిక ఆరోగ్యాన్నిహార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలా ప్రభావితం చేస్తుంది..? మెనూ పాజ్ లక్షణాలకు హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ఇతర చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చా..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.