డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
సాక్షి లైఫ్ : ఎలాంటి లక్షణాలుంటే డిప్రెషన్ గా భావించాలి..? మెనూ పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..? మానసిక సమస్యలకు ప్రధాన కారణాలేమిటి..? నెగిటివ్ ఆలోచనలను ఎలా తొలగించాలి..? భర్తను భార్య, భార్యను భర్త గౌరవించకపోతే ఏమి జరుగుతుంది..? భార్య, భర్తల దాంపత్యం ఎలా వుండాలి..? ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
భార్య, భర్త ఒకరినొకరు అనుమానిస్తే ఏమౌతుంది..? మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే..? మహిళలు డిప్రెషన్ ను ఎలా అధిగమించవచ్చు..? డిప్రెషన్ కు కారణాలు..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ లక్షణాలు..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
