మెనోపాజ్ వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయా..?

సాక్షి లైఫ్ :మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. మహిళలు సుమారు 45-55 సంవత్సరాల వయస్సులో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీని కారణంగా నెలసరి ఆగిపోతుంది. మెనోపాజ్ సమయంలో హార్మోనల్ మార్పులు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

డిప్రెషన్ కు కారణాలు..? భర్తను భార్య, భార్యను భర్త గౌరవించకపోతే ఏమి జరుగుతుంది..? భార్య, భర్తల దాంపత్యం ఎలా వుండాలి..? డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? ఎలాంటి లక్షణాలుంటే డిప్రెషన్ గా భావించాలి..? మానసిక సమస్యలకు ప్రధాన కారణాలేమిటి..? నెగిటివ్ ఆలోచనలను ఎలా తొలగించాలి..? భార్య, భర్త ఒకరినొకరు అనుమానిస్తే ఏమౌతుంది..? మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే..? మహిళలు డిప్రెషన్ ను ఎలా అధిగమించవచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health mental-health depression mental-tensions women-health-problems mental-problems mental-issues women mental-health-problems mental-stress pre-menopause menopause diet-and-depression mental-health-tips improve-mental-health
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com