హాట్ యోగా అంటే ఏమిటి..? ఇది ఎలాంటి వాళ్లకు అవసరం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: యోగా చేయడానికి ఉత్తమ సమయం ఏది..? హాట్ యోగాకు క్రేజ్ ఎందుకు పెరుగుతుంది..? స్ట్రెస్ ను తగ్గించడంలో యోగా ఏవిధంగా పనిచేస్తుంది..? స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది..? డిప్రెషన్ కు ప్రధాన కారణాలేంటి..? యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..? యోగా ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..? యోగా ఎప్పుడు చేయాలి..? ఎప్పుడు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు..? 

ఇది కూడా చదవండి.. ఎనర్జీ డ్రింక్స్ తాగితే వచ్చే జబ్బులు ఇవే.. 

భారతదేశంలో హాట్ యోగా చేయాల్సిన అవసరం ఉందా..? అనే అంశాలతోపాటు యోగాకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను గురించిన విశేషాలను ప్రముఖ యోగా గురు అరుణాదేవి సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఈ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి.. తినే సమయంలో నీళ్లు తాగకూడదా..? ఏమౌతుంది..?     

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.