1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్లు తప్పనిసరి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: "ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్లు అందిస్తామని తెలిపారు. నులిపురుగుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని" హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ సూచించారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. తమ జిల్లాలో దాదాపు 11 లక్షల మందికి ఈ నెల 18వ తేదీ వరకు టాబ్లెట్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. నులిపురుగులు రక్తహీనతకు దారితీస్తాయని, పిల్లలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. నర్సుల పర్యవేక్షణలో టాబ్లెట్లు పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, పాఠశాల ప్రిన్సిపల్ బాలస్వామి, డిఐఓ డాక్టర్ శ్రీధర్, డిఎంఓ రాములు, తహసీల్దార్ అనితారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..పిల్లలకు కాల్షియం ఎందుకు ముఖ్యమైనది అంటే..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.