బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బ్రెయిన్ ఎన్యోరిజం..
సాక్షి లైఫ్ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 59 ఏళ్ల వయస్సులో తాను ట్రైజెమినల్ న్యూరల్జియా, ఎవి మాల్ఫార్మేషన్ వంటి వ్యాధులతో పాటు, 'సైలెంట్ కిల్లర్'గా పిలిచే బ్రెయిన్ ఎన్యోరిజంతో బాధపడుతున్నట్లు కపిల్ శర్మ షోలో వెల్లడించారు. నడవడం కూడా కష్టంగా మారిందని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఇది కూడా చదవండి..కిడ్నీ క్యాన్సర్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం..?
ఇది కూడా చదవండి..కిడ్నీ క్యాన్సర్ నివారణ సాధ్యమా..?
ఇది కూడా చదవండి..కిడ్నీ క్యాన్సర్: ఎలా వస్తుంది? ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..పొత్తికడుపు లేదా పక్క భాగంలో కనిపించే ఏ లక్షణం కిడ్నీ క్యాన్సర్‌కు సూచన కావచ్చు?
బ్రెయిన్ ఎన్యోరిజం అంటే ఏమిటి..?
బ్రెయిన్ అనూరిజం అనేది మెదడులోని రక్త నాళాలలో బెలూన్ లాంటి ఉబ్బరం ఏర్పడటం. దీనిని సెరిబ్రల్ ఎన్యోరిజం లేదా ఇంట్రాక్రానియల్ ఎన్యోరిజం అని కూడా అంటారు. రక్త నాళాలపై రక్త ప్రవాహం ఒత్తిడి పెరిగినప్పుడు ఇది ఏర్పడుతుంది, పరిమాణం పెరుగుతుంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ ఎన్యోరిజం పగిలిపోతే, మెదడులో రక్తస్రావం (హెమరేజిక్ స్ట్రోక్) జరుగుతుంది, ఇది ప్రాణాంతకం కావచ్చు. దీనికి తక్షణ చికిత్స అవసరం.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
