కిడ్నీ క్యాన్సర్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం..?

సాక్షి లైఫ్ : ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, కిడ్నీ క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించడం చాలా ముఖ్యం. కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం, అలాగే దాని ప్రధాన ప్రమాద కారకాలను తెలుసుకోవడం ప్రాణాలను రక్షించవచ్చు. ఈ విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ పి. వంశీ కృష్ణ సాక్షి లైఫ్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 


ఎటువంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం క్యాన్సర్ లక్షణం కావచ్చు.. కిడ్నీ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు దోహదపడతాయని డాక్టర్ వంశీ కృష్ణ వివరించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : kidneys-health kidney-stones-causes kidney-related-problems kidney-failure-symptoms kidney-disease-symptoms chronic-kidney-disease kidney-protection world-kidney-cancer-day 2025-world-kidney-cancer-day
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com