పొత్తికడుపు లేదా పక్క భాగంలో కనిపించే ఏ లక్షణం కిడ్నీ క్యాన్సర్‌కు సూచన కావచ్చు?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కిడ్నీ క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం, అలాగే దాని ప్రధాన ప్రమాద కారకాలను తెలుసుకోవడం ద్వారా కొంతమేర ఆయా సమస్య నుంచి బయట పడొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

కిడ్నీ క్యాన్సర్ రావడానికి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పి. వంశీ కృష్ణ వివరించిన ప్రధాన ప్రమాద కారకాలు ఏమిటి?కిడ్నీ క్యాన్సర్ అత్యంత సాధారణ ముఖ్యమైన ప్రారంభ లక్షణం ఏది? అనేది ఇప్పుడు ఈకింది వీడియో చూసి తెలుసుకుందాం..

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.