భారతదేశంలో పెరుగుతున్న 'సైలెంట్ కిల్లర్' హైపర్‌టెన్షన్ కేసులు.. 

షేర్ చేయండి:
భారతదేశంలో పెరుగుతున్న 'సైలెంట్ కిల్లర్' హైపర్‌టెన్షన్ కేసులు.. 

సాక్షి లైఫ్ : భారతదేశంలో అపరిమితంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు (High Blood Pressure) ఒకటి. దీనిని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చాలా కాలం పాటు దీనికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయకపోతే ఇది గుండె జబ్బులు, పక్షవాతం, అకాల మరణానికి దారితీయవచ్చు.

ఇది కూడా చదవండి.. ఆర్గానిక్ ఫ్రూట్స్ ను గుర్తించాలంటే ఏమిచేయాలి.. ? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. స్మోకింగ్ అలవాటు లేనివారు లంగ్ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

ఇది కూడా చదవండి.. మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?

ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్ల మందికి రక్తపోటు ఉందని 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ప్రచురించిన గ్లోబల్ నివేదిక వెల్లడించింది. ఇందులో భారతదేశంలోనే మరింత మంది బాధితులు ఉన్నారు. మన దేశంలో అధిక రక్తపోటు ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు  మాత్రమే దీనిని గుర్తించగలుగుతున్నారు, ఐదుగురిలో ఒకరికి మాత్రమే చికిత్స అందుతోంది. కేవలం 12శాతం మంది మాత్రమే తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.