Shigella Infection : కేరళలో కలకలం: ఇద్దరు పిల్లలకు 'షిగెల్లా' బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్.. 339 మందిలో షిగెల్లా లక్షణాలు..!

షేర్ చేయండి:
Shigella Infection : కేరళలో కలకలం: ఇద్దరు పిల్లలకు 'షిగెల్లా' బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్.. 339 మందిలో షిగెల్లా లక్షణాలు..!

సాక్షి లైఫ్ : కేరళలోని వాయనాడ్ జిల్లాలో 'షిగెల్లా' (Shigella) బ్యాక్టీరియా కలకలం రేపుతోంది. ఇటీవల ఒక పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ (food poisoning) అనుమానంతో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు విద్యార్థులకు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. సుల్తాన్ బతేరి ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్ల బాలుడు, ఐదేళ్ల వయసున్న  బాలిక ఈ వ్యాధి బారిన పడ్డారు.

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

ప్రస్తుతం ఈ ప్రాంతంలో దాదాపు 339 మందిలో షిగెల్లా లక్షణాలు కనిపించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో 21 మంది ప్రభుత్వ తాలూకా ఆసుపత్రిలో, మరో 38 మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే రోగులెవరి పరిస్థితీ విషమంగా లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం 21 శాంపిల్స్ ల్యాబ్‌కు పంపగా.. అందులో ప్రస్తుతానికి ఇద్దరికి పాజిటివ్ వచ్చింది, మిగిలిన నివేదికలు రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.