తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

షేర్ చేయండి:
తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? శారీరక, మానసిక సమస్యలకు ప్రధాన కారణం మనం తినే ఆహారమేనా..? మనుషులకు వచ్చే జబ్బులకు ప్రతిరోజూ తీసుకునే ఆహారానికి సంబంధం ఏంటి..? అనే అంశాలకు సంబంధించిన వివరాలు ప్రముఖ న్యూటీషనిస్ట్ ప్రొ. శ్రీదేవి సాక్షి లైఫ్ కు అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.