కార్డియాక్ అరెస్ట్ తో తొమ్మిదేళ్ల బాలిక మృతి..

షేర్ చేయండి:
కార్డియాక్ అరెస్ట్ తో తొమ్మిదేళ్ల బాలిక మృతి..

సాక్షి లైఫ్ : ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న తొమ్మిదేండ్ల బాలిక స్పోర్ట్స్ పీరియడ్‌లో ఆడుతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించిన వైద్యులు, బాలిక కార్డియాక్ అరెస్టుతో మరణించిందని ప్రకటించారు.

 

ఇది కూడా చదవండి.. నిపా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి..?

ఇది కూడా చదవండి..  అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం.. 

ఇది కూడా చదవండి..  పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు డేంజర్

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి..?

కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కండరాలు ఒక్కసారిగా సంకోచించి రక్త ప్రసరణ ఆగిపోవడం. ఈ సమయంలో, గుండెలోని నేచురల్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లోపించడంతో శరీర భాగాలకు రక్తం సరఫరా ఆగిపోతుంది. దీంతో మెదడుకు ఆక్సిజన్ అందక, బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్తారు,  ఒకవేళ వెంటనే చికిత్స అందకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.


ఇది కూడా చదవండి..ఒమేగా-3లో ఎన్నిరకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.