ఒమేగా-3లో ఎన్నిరకాలు ఉన్నాయి..?  

సాక్షి లైఫ్ : ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమేకాకుండా  మెదడు, గుండెకు మద్దతు ఇచ్చే వాటితో సహా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐకోసపెంటెనోయిక్ యాసిడ్ (EPA): చేపలలో కనిపిస్తుంది. డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్ (DHA): చేపలలో కూడా ఉంటుంది. ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ (ALA): మొక్కల ఆహారాలలో లభిస్తుంది. అనే మూడురకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. 

ఇది కూడా చదవండి..డెంగ్యూని నిర్మూలించేందుకు కర్ణాటకలో సరికొత్త మార్గదర్శకాలు..

 

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?

 ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?

గుండె ఆరోగ్యం.. 

ఒమేగా-3లు అధికంగా ఉన్న చేపలను తినడం వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ (రక్తంలో కొవ్వులు) తగ్గించడం ద్వారా గుండె సంబంధిత  వ్యాధులను తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల అదే ప్రయోజనాలు కనిపించపోవచ్చు. వాస్తవానికి, చేపల నూనె సప్లిమెంట్‌లు తీసుకునేవారిలో క్రమరహిత గుండె స్పందనకు కారణమై అది స్ట్రోక్‌కు ప్రమాదాన్ని పెంచుతున్నట్లు పలురకాల అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఆటో ఇమ్యూన్ డిసీజెస్..  
 
చేపలు, చేప నూనె సప్లిమెంట్లలో ఒమేగా-3లు రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ , క్రోన్'స్ వ్యాధి వంటి అనేక ఆటో ఇమ్యూన్ డిసీజ్ విషయాల్లో సహాయపడవచ్చు. కానీ అవి ఎలా పనిచేస్తాయో, చేపల నుంచి వచ్చే ఒమేగాస్-3లు సప్లిమెంట్లలో ఉన్న వాటి కంటే మెరుగ్గా ఉన్నాయో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం.

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : brain-health heart-risk heart-health plant-based-diet brain-stroke plant-based-food omega-3-fatty-acids omega-3-benefits omega-3-fish-oil-benefits health-benefits-of-omega-3

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com