JN1 వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
సాక్షి లైఫ్ : ఒమిక్రాన్ ముందు ఆతర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి..? కరోనా వైరస్ ను శాస్త్రీయంగా ఎలా చూడాలి..? కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు పని చేస్తుంది..? కొత్త వేరియంట్ కు" జేఎన్1" గా నామకరణం చేశారు శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్ తర్వాత రూపాలు మార్చుకుంటున్న వైరస్ తో ప్రాణాలకు ముప్పు ఉందా..?
స్పైక్ ప్రోటీన్ అంటే ఏమిటి..? జేఎన్1 వేరియంట్ కు కరోనా వ్యాక్సిన్ పనిచేస్తుంది..? కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి దాడి చేస్తున్నదంటున్న పరిశోధకులు.. విజృంభిస్తున్న జేఎన్1 వేరియంట్..
కరోనా కొత్త వేరియంట్ వల్ల ప్రాణాపాయం ఉంటుందా..? దేశవ్యాప్తంగా ఒక్కరోజే తీవ్రంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? జేఎన్1 కారణంగా మరొక వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలా..? జేఎన్1 వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
శరీరంలో ఉన్న ఇమ్మ్యూనిటీ కొత్త వేరియంట్ ను ఎదుర్కోగలదా..? కొత్త వైరస్ సోకితే ఏం చేయాలి..? మళ్లీ మాస్క్ పెట్టుకోవాల్సిందేనా..?సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలా..? కొత్త వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఈ వైరస్ వల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదం..? బూస్టర్ డోస్ అవసరమా..? కొత్త వేరియంట్ పై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..? అనే అంశాల గురించి సీసీఎంబీ మాజీ చీఫ్ సైంటిస్ట్ ప్రొ.ఎమ్.వీ.జగన్నాథం సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
