పిల్లలు ఎలాంటి సమతుల ఆహారం అవసరం..?
సాక్షి లైఫ్ : ఎలాంటి ఆహారం పిల్లలకు శారీరక, మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది..? ఏ వయసు చిన్నారులకు సమతుల్య ఆహరం అవసరం..? ఎన్ని నెలల పిల్లలకు నాన్ వెజ్ తినిపొంచవచ్చు..? సమతుల్య ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? మొక్కలు ఎదిగే సమయంలో మనం వాటికీ ఎరువులు అందించినట్లే.. చిన్నారులు ఎదిగే క్రమంలో తప్పనిసరిగా పోషకాహారాన్ని అందించాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
అటువంటప్పుడే వారి ఎదుగుదలకు కావాల్సిన మినరల్స్ , విటమిన్స్ అందుతాయి. ముఖ్యంగా చిన్నారులు హెల్తీగా ఉండాలన్నా ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. అందులో భాగంగా పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి..? అనేది ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
