మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మైక్రోసైటిక్ అనీమియా అనేది శరీరంలో రక్తం పరిమాణం తగ్గడంవల్ల వచ్చే వ్యాధి. దీని కారణంగా రక్త కణాల పరిమాణం చిన్నగా మారుతుంది. అంతేకాదు దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అప్పుడు ఆయా సమస్య తలెత్తిన వ్యక్తిలో అలసట, మైకము, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలతోపాటు మరికొన్ని ఇతర సంకేతాలు కనిపిస్తాయి. 

ఇది కూడా చదవండి..విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? 

ఈ వ్యాధిలో శరీరానికి తగినంత హిమోగ్లోబిన్ అందదు.. 

 హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్ శరీరంలో ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి పనిచేస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమేకాకుండా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.. ఐరన్ లోపం కారణంగా కూడా మైక్రోసైటిక్ అనీమియా తలెత్తే అవకాశం ఉంటుంది. 

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.