పెరుగులో చక్కెర వేసుకుని తింటే బరువు పెరుగుతారా..?  

షేర్ చేయండి:
పెరుగులో చక్కెర వేసుకుని తింటే బరువు పెరుగుతారా..?  

సాక్షి లైఫ్ : పెరుగులో చక్కెర కలిపి తింటే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. ఇది కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. అయితే పెరుగులో పంచదార ఎక్కువగా తినడం వల్ల బరువును వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే చక్కరలో కేలరీస్ ఎక్కువ. ఇది కాకుండా, డయాబెటిక్ రోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మంచిదికాదు. కాబట్టి ఉప్పు కలుపుకొని పెరుగుతినడం వల్ల కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని నష్టాలూ ఉన్నాయి. చక్కెర పెరుగులో కలిపి తీసుకుంటే కొన్ని లాభాలు ఇంకొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి..పెరుగులో చక్కెర లేదా ఉప్పు ఏది ఆరోగ్యానికి మంచిది..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

మరి పెరుగు ఎలా తింటే ప్రయోజనకరం..?

పెరుగులో కొద్ది మొత్తంలో ఉప్పు లేదా పంచదార కలిపి తినడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి హాని ఉండదు. కానీ మధుమేహం, రక్తపోటు లేదా ఊబకాయంతో బాధపడుతున్నవాళ్ళయితే, దానిని తీసుకునేటప్పుడు కొన్ని దుష్ప్రభావాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అసలు అటువంటి  పరిస్థితుల్లో ఉప్పు, పంచదార కలపకుండా పెరుగు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

 

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.