Cough syrup: కాఫ్ సిరప్ లలో విషపూరిత రసాయనాలను ఎలా గుర్తిస్తారు..?
సాక్షి లైఫ్ : కొన్ని దగ్గు సిరప్‌లలో కనుగొన్న అత్యంత విషపూరిత పారిశ్రామిక రసాయనాలు (డైథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలిన్ గ్లైకాల్ (EG) వంటివి) ఏవి..?, ఇవి పిల్లల అవయవాలపై (ముఖ్యంగా మూత్రపిండాలపై) ఎలాంటి ప్రాణాంతక ప్రభావాన్ని చూపుతాయి..? నిర్దిష్ట ప్రాంతాలలో తయారైన కలుషిత దగ్గు సిరప్‌లు గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలలో అనేక మంది పిల్లల మరణాలకు కారణమయ్యాయి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఈ సంఘటనలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన అంతర్జాతీయ హెచ్చరికలు ఏమిటి? దగ్గును అణచివేసే డెక్స్‌ట్రోమెథోర్ఫాన్ (DM) కొన్ని యాంటిహిస్టామైన్స్ (ఉదా. డైఫెన్‌హైడ్రామైన్) వంటి సాధారణ ఓవర్-ది-కౌంటర్ (OTC) క్రియాశీలక పదార్థాలు చిన్న పిల్లలకు, ముఖ్యంగా 4 లేదా 6 సంవత్సరాల లోపు వారికి, ఎందుకు సురక్షితం కాదని పరిగణిస్తారు? అనే అంశాలను గురించి జనరల్ ఫిజీషియన్ డా. వెంకట్ నాని కుమార్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
