ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పిల్లల మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయా..?

షేర్ చేయండి:
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పిల్లల మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయా..?

సాక్షి లైఫ్ : పిల్లల మెదడును చురుగ్గా ఉంచే ఆహారాలు ఏమిటి? కొన్ని ఆహారాలు పిల్లలలో జ్ఞాపక శక్తి పనితీరును ఎలా మెరుగుపరుస్తాయి?పిల్లలలో మెదడు అభివృద్ధికి ఏ పోషకాలు అవసరం? పిల్లల మెదడు అభివృద్ధిలో ప్రోటీన్ పాత్ర..? పిల్లలలో మెదడు పనితీరును పెంచే నిర్దిష్ట పండ్లు, కూరగాయలు ఉన్నాయా? ఆహారంలోని యాంటీఆక్సిడెంట్లు పిల్లల మెదడు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి?

 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గింజలు, విత్తనాలు పిల్లలలో మెదడు పనితీరును మెరుగుపరుస్తాయనేది నిజమేనా? జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ఆహారాలు ఏమిటి? తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత పోషకాలు అందుతున్నాయని ఎలా నిర్ధారించు కోవచ్చు? తృణధాన్యాలు పిల్లల మెదడు ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి..?
 
చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు పిల్లల మెదడు పనితీరుపై ఎలాంటి ప్రభావాలను చూపుతాయి? పిల్లలలో మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి సామర్థ్యాలను హైడ్రేషన్ ఎలా ప్రభావితం చేస్తుంది? పిల్లలు పాఠశాలలో బాగా దృష్టి పెట్టడానికి సహాయపడే నిర్దిష్ట ఆహారాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు అభిత సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..డైట్‌ మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది..?

ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.