సాక్షి లైఫ్ : ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణాలు..? తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా పెంచాలంటే..? చిన్నారుల్లో సున్నితత్వం పెరగడానికి కారణాలు..? చిన్నారుల్లో ఒత్తిడిని తగ్గించడానికి ఏమి చేయాలి..? గెలుపు, ఓటముల గురించి పిల్లలకు ఎలా చెప్పాలి..? చిన్నారుల్లో ఈ అలవాట్లు ప్రాణాలమీదకు తెస్తాయా..?
పిల్లలను ఎలా మోటివేట్ చేయాలి..? చిన్నతనంలో పిల్లలు తమ గురించి తాము ఎలా తెలుసుకోగలుగుతారు..? అనేక అంశాలను గురించి ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డా.హిప్నోపద్మా కమలాకర్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com