పిల్లలు స్ట్రెస్ కు గురైతే ఏం జరుగుతుంది..?
సాక్షి లైఫ్ : చిన్నారుల్లో ఏ అలవాట్లు మంచివి కావు..? చిన్నతనంలోనే మంచి అలవాట్లను ఎలా పెంచాలి..? ఒత్తిడి కారణంగా పాజిటివ్ గా ఉన్నవి కూడా నెగిటివ్ గా కనిపిస్తాయా..? ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయ కూడదు..? పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? పిల్లలకు ఎలాంటి అలవాట్లు నేర్పించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కు ఇవి చాలా అవసరం..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
