యువతలో డిప్రెషన్ సమస్యలకు కారణాలివే..
సాక్షి లైఫ్ : ఈ మధ్య కాలంలో టీనేజర్స్ లో డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడుతూపాడుతూ ఉండాల్సిన వయస్సులో సైతం నేటి తరం యువతలో మానసిక సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. స్కూల్ లెవల్ విద్యార్థుల్లో కూడా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. మానసిక సమస్యలకు సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలి..? ఎలాంటి వారిలో ఈ సమస్యలు వస్తాయి..? ముందుగా వారిని ఎలా గుర్తించాలి..?
యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
