Sound Vibrations Affect on Body : సౌండ్ వైబ్రేషన్స్ మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయి..?
సాక్షి లైఫ్ : సంగీతం మన నరాలను ఉత్తేజపరచగలదా..? సంగీతంలోని శబ్ద తరంగాలు మన నరాల వ్యవస్థపై ఎలా పనిచేస్తాయి..? కొన్ని రకాల సంగీతం విన్నప్పుడు మనకు ప్రశాంతత, మరికొన్ని పాటలు విన్నప్పుడు ఉత్సాహం ఎందుకు కలుగుతుంది..? ఇష్టమైన పాటలు విన్నప్పుడు మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? శబ్ద తరంగాలు మెదడు కార్యకలాపాలను ప్రభావితం చేయగలవా..? సంగీతం వినడం వల్ల నరాల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయా..?
సంగీతానికి అనుగుణంగా హార్ట్‌బీట్, శ్వాసలో మార్పులు వస్తాయా..? సంగీతం మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది..? సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుందా..? నొప్పి అనుభూతిని తగ్గించడంలో సంగీతం సహాయపడుతుందా..? మృదువైన సంగీతం నరాలను రిలాక్స్ చేయగలదా..? ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం నరాలకు హాని చేస్తుందా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
హెడ్‌ఫోన్స్‌లో ఎక్కువ వాల్యూమ్‌తో సంగీతం వినడం ఎంత ప్రమాదకరం..? శాస్త్రీయ సంగీతం మెదడు, నరాలపై ప్రత్యేక ప్రభావం చూపుతుందా..? సంగీతం మన భావోద్వేగాలను, శరీర స్పందనలను ఎలా మార్చుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
