Music Therapy : సంగీతం నిజంగానే చికిత్సలా పనిచేస్తుందా..? ఎంతవరకూ నిజం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సంగీతం వినగానే మన మెదడులో ఏం జరుగుతుంది? సంగీతం ఒత్తిడి, ఆందోళనను తగ్గించగలదా? సంగీతం వల్ల డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయా? సంగీతం వినడం వల్ల మెదడులో హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయా? సంగీతం జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచగలదా? మనకు ఇష్టమైన పాటలు విన్నప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? సంగీతం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? సంగీతం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందా?

సంగీతం నొప్పిని తగ్గించగలదా? ఆపరేషన్‌కు ముందు సంగీతం వినడం వల్ల ఆందోళన తగ్గుతుందా? ఆసుపత్రుల్లో మ్యూజిక్ థెరపీని ఎందుకు ఉపయోగిస్తున్నారు? స్ట్రోక్‌ తర్వాత రికవరీకి సంగీతం ఎలా సహాయపడుతుంది? అల్జీమర్స్, డిమెన్షియా ఉన్నవారికి సంగీతం ఉపయోగపడుతుందా? చిన్నారుల మెదడు అభివృద్ధిపై సంగీతం ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గర్భిణులు సంగీతం వినడం వల్ల తల్లీబిడ్డలకు ప్రయోజనం ఉంటుందా? నిద్రకు ముందు సంగీతం వినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడు తుందా? బాధ, ఒంటరితనం వంటి భావాలను సంగీతం తగ్గించ గలదా? శాస్త్రీయ సంగీతం నిజంగా మెదడుకు ఎక్కువ మేలు చేస్తుందా? ఏ రకమైన సంగీతం ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగ పడుతుంది? ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం వల్ల నష్టం జరుగుతుందా? అనే అంశాలను గురించి ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.