సాక్షి లైఫ్ : మనసు ను నియంత్రించుకోగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చా..? మనసు కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? సంపూర్ణ ఆరోగ్యం అంటే..? ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి..? ఆలోచనల కారణంగా చెడు రసాయనాలు వస్తాయా..? జీవితకాలాన్నిపెంచుకోవాలంటే ఏం చేయాలి..?
మనస్సును కంట్రోల్ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి..?
మనసుకు ఆహారానికి లింక్ ఏమిటి..? మనస్సును కంట్రోల్ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి..? శరీరంలో ఎలాంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి..? కారణాలేంటి..? చిన్నారులు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి..? పిల్లల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణాలు..?
"ఆరా" అంటే ఏమిటి..?
శారీరక శ్రమ లేకపోతే ఏం జరుగుతుంది..? రాత్రిసమయంలో పనిచేసే వారిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? ఆలోచనల వైబ్రేషన్స్ కారణంగా ఏం జరుగుతుంది..? "ఆరా" అంటే ఏమిటి..?
"ఆరా" గురించి శాస్త్రీయ పరంగా ఏమని నిరూపణ అయ్యింది..? అనే అంశాలను గురించి యోగా సాధన నిపుణులు భువనగిరి కిషన్ యోగి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com