ఆరోగ్యానికి అన్ని కొవ్వులు మంచివి కావా..? 

షేర్ చేయండి:
ఆరోగ్యానికి అన్ని కొవ్వులు మంచివి కావా..? 

సాక్షి లైఫ్ : కొవ్వు అనే పదం వినగానే, బరువు పెరగడం అనే అపోహ కలుగుతుంది, కానీ అన్ని కొవ్వులు శరీరానికి మంచివి కాదా..? అంటే..? కాదని హార్వర్డ్ పరిశోధనలో వెల్లడైంది. అన్ని కొవ్వులు ఒకేలా ఉండవని, కొన్ని కొవ్వులు ఆరోగ్యానికి మంచివి, మరికొన్ని కొవ్వులు మాత్రమే బరువును పెంచుతాయని పరిశోధకులు వెల్లడిస్తునారు. 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ఏ కొవ్వులు హానికరం..?  
 
సాధారణంగా, కొవ్వు ఆరోగ్యానికి మంచిది కాదని పరిగణిస్తారు.అయితే, అన్ని కొవ్వులు ఒకేలా ఉండవు. కొన్ని కొవ్వులు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కొవ్వుఅంటే.? మొదట గుర్తుకు వచ్చేది శరీరంలో ఫ్యాట్ పెరగడం. కానీ అన్ని రకాల కొవ్వు నిజంగా మంచిది కాదా? అనే అంశంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఈ పరిశోధనలో కొవ్వు గురించిన చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

ఆహార కొవ్వుల విషయానికి వస్తే, అన్ని రకాలు ఒకేలా ఉండవు. పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండెకు మంచివిగా పరిగణిస్తారు. దాదాపు అన్ని కొవ్వుల కేలరీల కంటెంట్ ఒకేలా ఉన్నప్పటికీ, కొన్ని రకాల కొవ్వులు మాత్రమే బరువు పెరగడానికి కారణమవుతాయని ఈ అధ్యయనం వెల్లడించింది. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.