కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
సాక్షి లైఫ్ : కిడ్నీలు దెబ్బతింటున్నాయని సూచించే లక్షణాలు ఎలా ఉంటాయి..? క్రియాటిన్ స్థాయిలు కిడ్నీ వైఫల్యాన్ని ఎలా సూచిస్తాయి? కిడ్నీ సమస్యలపై ఏం సలహా ఇస్తున్నారు? కిడ్నీ వైఫల్యాన్ని గుర్తించడానికి క్రియాటిన్ టెస్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
క్రియాటిన్ స్థాయిలు సాధారణంగా ఎంత ఉండాలి? వాటి స్థాయి పెరిగితే ప్రమాదమా? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సత్యనారాయణ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
