కీటో డైట్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా..? 

షేర్ చేయండి:
కీటో డైట్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా..? 

సాక్షి లైఫ్ : సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? సీజన మారినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..? కీటో డైట్ లో ఏమేం తింటారు..? తిండికి మనసుకు సంబంధం ఏమిటి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?  

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

నిత్యం మనం తీసుకునే ఆహారంతోపాటు కొన్ని అలవాట్లను మార్చు కోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. అయితే హెల్తీ గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.