Heart attack : గుండెపోటుకు ముందుగా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..? 

షేర్ చేయండి:
Heart attack : గుండెపోటుకు ముందుగా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..? 

సాక్షి లైఫ్ : యూరిన్ ప్రోటీన్ టెస్ట్,  కంటి పరీక్షలు ఎలాంటి వారు చేయించు కోవాలి..? కిడ్నీ స్టోన్స్ కు ,గాల్ బ్లాడర్ స్టోన్స్ కు మధ్య తేడా ఏంటి..? హార్ట్ ఎటాక్ కు కరోనా వాక్సిన్.. కారణమా..? కార్డియాక్ అరెస్ట్ కారణాలు ఏమిటి..? ప్రధానంగా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి..? సడన్​గా బరువు పెరిగినా, తగ్గినా జాగ్రత్త ఎందుకు పడాలి..? కంగారు పడి బీ.పీ తెచ్చుకుంటున్నారా..? లో బీపీ అనేది డీసీజ్ కాదా..? డయాబెటిస్ ఉన్నవాళ్లు మూడు  నెలలకు ఓ సారి ఏమేం టెస్టులు చేయించుకోవాలి..? 

 డయాబెటిస్ ఉన్నవాళ్లు మూడు  నెలలకు ఓ సారి ఏమేం టెస్టులు చేయించుకోవాలి..? యూరిన్ ప్రోటీన్ టెస్ట్,  కంటి పరీక్షలు ఎలాంటి వారు చేయించు కోవాలి..? కిడ్నీ స్టోన్స్ కు ,గాల్ బ్లాడర్ స్టోన్స్ కు మధ్య తేడా ఏంటి..? హార్ట్ ఎటాక్ కు కరోనా వాక్సిన్.. కారణమా..? కార్డియాక్ అరెస్ట్ కారణాలు ఏమిటి..? ముందుగా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..? వంటి అనేక అంశాలను గురించి ప్రముఖ ఫిజీషియన్ డా. జగదీశ్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.