Atrial cardiomyopathy : ఏట్రియల్ కార్డియోమయోపతి అంటే ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పైభాగంలో ఉండే రెండు గదులను 'ఏట్రియా' (Atria) అంటారు. రక్తాన్ని కింది గదుల్లోకి పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏట్రియా గోడలు మందంగా మారడం, లేదా వాటి కణజాలం దెబ్బతినడం వంటి మార్పులు సంభవించినప్పుడు దానిని 'ఏట్రియల్ కార్డియోమయోపతి'గా వ్యవహరిస్తారు. ఈ మార్పుల వల్ల ఏట్రియాలో రక్త ప్రసరణ వేగం మందగించి, రక్తం గడ్డకట్టే అవకాశం పెరుగుతుంది.

 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..? 

 

గుండె కండరాలకు సంబంధించిన వ్యాధుల జాబితాలో 'ఏట్రియల్ కార్డియోమయోపతి' (Atrial Cardiomyopathy) అనే సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి వల్ల మెదడులో రక్తం గడ్డకట్టడం (స్ట్రోక్), అలాగే ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతోందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

 

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.