బెస్ట్ హ్యాబిట్ : రాత్రి భోజనం చేయడానికి సరైన సమయం ఏది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరానికి అనుగుణంగా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆహారం తీసుకునే సమయం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రాత్రి భోజనం చేయడం అనేది శరీరంలో జీర్ణవ్యవస్థ, మెటాబాలిజం, నిద్ర తదితర అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రాత్రి భోజనం తినే సమయం, ఆహారం, రకం, పరిమాణం శరీరంపై పాజిటివ్ లేదా నెగటివ్ ప్రభావం చూపవచ్చు. మరి, రాత్రి భోజనం చేయడానికి సరైన సమయం ఏది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

నిద్రపోవడానికి కనీసం 3 నుంచి 4 గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. అంటే రాత్రి 10 గంటలకు నిద్రపోతే రాత్రి 7 గంటల లోపు భోజనం చేయాలి. జీవనశైలిని బట్టి ఆయా సమయం కొద్దిగా మారవచ్చు.

రాత్రి భోజనంలో ఏమి తినాలి..?

తేలికపాటి ఆహారం: రాత్రి భోజనంలో పప్పు, అన్నం, సలాడ్, కూరగాయలు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
వేయించిన ఆహారాలు తినకూడదు : వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్, స్వీట్లు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం : ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు మంచిది.
తగినంతగా నీరు తాగండి: రాత్రి భోజనం చేసిన తర్వాత కొంత సమయం తర్వాత నీరు తాగాలి.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.