పెంపుడు జంతువుల ద్వారా ఆస్తమా వస్తుందా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆస్తమా ప్రాణాంతక మైందా..?  ఆస్తమా వస్తే ఎలాంటి చికిత్స అందిస్తారు.. ఆస్తమాతో ఎన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయి..? తీవ్రంగా ఉన్నవారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు..? ఆస్తమా ఉన్నవారిలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి..? ఊపిరితిత్తులు చెడిపోవడానికి ప్రధానకారణాలు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పల్మనాలజిస్టు డా. రామకృష్ణ  సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. పుట్టిన బిడ్డ ఎంత బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు..? 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.